IIFTలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐఐఎఫ్టీ
ఉద్యోగం : అసిస్టెంట్ రిజిస్ట్రార్, పర్సనల్ అసిస్టెంట్.
విద్యార్హత : 12వతరగతి, గ్రాడ్యుయేషన్, పీజీ, మాస్టర్స్ డిగ్రీ.
జీతం : 25,500 – 1,17,750 నెలకు
ఖాళీలు : 16
పనిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఏపి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 15-6-2022
చివరి తేది : 5-7-2022
అధికారిక వెబ్ సైట్ : tedu.iift.ac.in