IIIT Sri City లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఐఐటీ, శ్రీసిటీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐఐటీ, శ్రీసిటీ.
ఉద్యోగం : డిప్యూటీ రిజిస్ట్రార్, ప్రాజెక్ట్ మేనేజర్.
విద్యార్హత : డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ.
ఖాళీలు : పేర్కొనలేదు
జీతం : రూ.15,600 నుంచి రూ. 39,100 వరకు నెలకు
వయసు : 50 ఏళ్లు
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
పనిచేయాల్సిన ప్రాంతం : చిత్తూర్ – ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 15-9-2021
చివరి తేది : 29-10-2021
అధికారిక వెబ్ సైట్ : iiits.ac.in
అడ్రస్: to the Registrar I/c Indian Institute of Information Technology Sri City, Chittoor 630 Gnan Marg, Sri City, Chittoor District – 517 646 Andhra Pradesh, India