PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIIT Sri Cityలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ శ్రీసిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐటీ శ్రీసిటి

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ మేనేజ‌ర్ , క‌న్స‌ల్టెంట్.

విద్యార్హ‌త : డిగ్రీ, ఎంబీఏ, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : . నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 23-2-2022

చివరి తేది : 14-3-2022

అడ్ర‌స్ : the Registrar I/c Indian Institute of Information Technology Sri City, Chittoor 630 Gnan Marg, Sri City, Chittoor District – 517 646, AP, India,

అధికారిక వెబ్ సైట్ : iiits.ac.in

ఈమెయిల్ : [email protected]

About Author