PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIITDM క‌ర్నూలులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, డిజైన్ అండ్ మాన్యుఫాక్చ‌రింగ్ క‌ర్నూలు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐఐటీడీఎమ్, క‌ర్నూలు.

ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో.

విద్యార్హ‌త : బీఈ, బీటెక్ ఇన్ ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎంఈ, ఎంటెక్ ఇన్ మైక్రోఎల‌క్ట్రానిక్స్\వీఎల్ఎస్ఐ డిజైన్.

జీతం : 31,000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 21-4-2022

చివరి తేది : 20-5-2022

అడ్ర‌స్ : the Dr. Mohamed Asan Basiri M, Department of ECE, IIITDM Kurnool, Jagannthagattu, Kurnool, Andhra Pradesh – 518007

అధికారిక వెబ్ సైట్ : iiitk.ac.in

About Author