PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIMR లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీస‌ర్చ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఐఐఎమ్ఆర్.

ఉద్యోగం : సీనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో\ యంగ్ ప్రొఫెష‌న‌ల్ -2

విద్యార్హ‌త : డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఇన్ జెనెటిక్స్\ ప్లాంట్ బ్రీడింగ్\బ‌యోటెక్నాల‌జీ,\ప్లాంట్ మ‌లిక్యులార్ బ‌యాల‌జీ\బోట‌నీ\బ‌యోకెమిస్ట్రీ\బ‌యోఇన్ఫ‌ర్మేటిక్స్\లైఫ్ సైన్సెస్.

జీతం : 31,000 – 35,000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 13-4-2022

చివ‌రి తేది : 18-4-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : millets.res.in

About Author