PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIMV లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖ‌ప‌ట్నం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఐఐఎమ్వీ.

ఉద్యోగం : అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేష్ అండ్ ప్రోగ్రామ్)

విద్యార్హ‌త : పీజీ

జీతం : 30,000 – 50,000 నెల‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

అడ్ర‌స్ : Senior Administrative Officer HR Indian Institute of Management Visakhapatnam Andhra Bank School of Business Building Andhra University Campus Visakhapatnam, Andhra Pradesh – 530 003

దరఖాస్తు స్వీకరణ తేది : 30-4-2022

చివ‌రి తేది : 30-5-2022

అధికారిక వెబ్ సైట్ : iimv.ac.in

About Author