PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIMVలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖ‌ప‌ట్నం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐఎమ్వీ.

ఉద్యోగం : రీస‌ర్చ్ స్టాఫ్.

విద్యార్హ‌త : మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 15,000 నెల‌కు.

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

ఈమెయిల్ : [email protected]

దరఖాస్తు స్వీకరణ తేది : 17-6-2022

చివరి తేది : 7-7-2022

అధికారిక వెబ్ సైట్ : iimv.ac.in

About Author