PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIOPRలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీస‌ర్చ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐఓపీఆర్

ఉద్యోగం : అసిస్టెంట్, స్కిల్డ్ స‌పోర్టింగ్ స్టాఫ్‌.

విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్ర‌కారం.

జీతం : 9,300 – 34,800 నెలకు

ఖాళీలు : 9

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ గోదావ‌రి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-5-2022

చివరి తేది : 11-6-2022

అడ్ర‌స్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : iiopr.icar.gov.in

About Author