PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIPE లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియ‌మ్ అండ్ ఎన‌ర్జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఐఐపీఈ.

ఉద్యోగం : రిజిస్ట్రార్.

విద్యార్హ‌త : మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 1,44,200 – 2,18,200 నెల‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 11-5-2022

చివరి తేది : 15-6-2022

అడ్ర‌స్ : :Director Indian Institute of Petroleum & Energy 2nd Floor, Main Building, AU College of Engineering Andhra University, Visakhapatnam, Andhra Pradesh, PIN-530003.

అధికారిక వెబ్ సైట్ : iipe.ac.in

About Author