PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIRR లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీస‌ర్చ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐఆర్ఆర్

ఉద్యోగం : రీస‌ర్చ్ అసోసియేట్ , యంగ్ ప్రొఫెష‌న‌ల్

విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ, ఎంఎస్సీ, ఎంటెక్, పీజీ, పీహెచ్డీ, ఎండీ.

జీతం : 20,000 – 49,000 నెలకు

ఖాళీలు : 8

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వ‌ర్చువ‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 29-1-2022

ఈమెయిల్ చివ‌రి తేది : 13-2-2022

అధికారిక వెబ్ సైట్ : icar-iirr.org

About Author