PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIT Hyderabad లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఐఐటీ హైద‌రాబాద్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐఐటీ, హైద‌రాబాద్
ఉద్యోగం : రీస‌ర్చ్ అసోసియేట్
విద్యార్హత : మాస్టర్స్ డిగ్రీ.
ఖాళీలు : చాలా ఉన్నాయి.
జీతం : రూ.35,000 నుంచి రూ.40,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్ – తెలంగాణ‌.
ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్య్వూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 8-9-2021

చివ‌రి తేది : 30-9-2021

అధికారిక వెబ్ సైట్ : iith.ac.in
ఈమెయిల్ : [email protected]

About Author