PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIT Hyderabad లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐఐటీ, హైద‌రాబాద్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐటీ , హైద‌రాబాద్

ఉద్యోగం : జీఐఎస్\జియో ఇన్ఫ‌ర్మాటిక్స్ టెక్నిక‌ల్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ ఇన్ జీఐఎస్, జియోఇన్ఫ‌ర్మేటిక్స్.

జీతం : 45,000 నెల‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ప‌ర్స‌న‌ల్, టెలీఫోన్, స్కైప్ టైప్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 2-05-2022

చివరి తేది : 6-5-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : iith.ac.in

About Author