PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIT Hyderabad లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఐఐటీ , హైద‌రాబాద్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐఐటీ, హైద‌రాబాద్
ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్ -1
విద్యార్హత : ఐటీఐ, మాస్టర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీబీఎస్.
ఖాళీలు : 24
జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం.
వ‌య‌సు : 18 నుంచి 45 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – ఉచితం
మిగిలిన వారికి – 500
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 11-9-2021
చివ‌రి తేది : 11-10-2021

అధికారిక వెబ్ సైట్ : iith.ac.in

About Author