PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIT Hyderabad లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఐఐటీ హైద‌రాబాద్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  ఐఐటీ హైద‌రాబాద్
ఉద్యోగం :  ఎస్ఆర్ ఏఎఫ్‌, జేఆర్ఎఎఫ్‌
విద్యార్హ‌త :  బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్
జీతం :  రూ.25,000 నుంచి రూ.45,000 నెల‌కు
ఖాళీలు :  పేర్కొన‌లేదు.
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  హైద‌రాబాద్, తెలంగాణ‌.
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం :   ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  25-11-2021
ఇంట‌ర్వ్యూ తేది :  15-12-2021
అధికారిక వెబ్ సైట్ :  iith.ac.in

About Author