PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIT Hyderabad లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్: ఐఐటీ హైద‌రాబాద్  వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ :  ఐఐటీ హైద‌రాబాద్

ఉద్యోగం : ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్.

విద్యార్హ‌త :   బీఈ, బీటెక్, ఎంఎస్సీ,ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ.

జీతం : రూ.31,000 – రూ.54,000 నెల‌కు

ఖాళీలు :  4

ప‌నిచేయాల్సిన ప్రాంతం :  హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం :  ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం

ఎంపిక విధానం :  ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 10-12-2021


ఈమెయిల్ చివ‌రి తేది :  25-12-2021


అధికారిక వెబ్ సైట్ :  iith.ac.in

About Author