PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIT Hyderabad లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐఐటీ హైద‌రాబాద్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఐఐటీ, హైద‌రాబాద్.

ఉద్యోగం : జేఆర్ఎఫ్‌

విద్యార్హ‌త : మాస్ట‌ర్స్ డిగ్రీ

జీతం : 31,000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 11-1-2022

చివ‌రి తేది : 20-1-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : iith.ac.in

About Author