PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐఐటీఎమ్ క‌ర్నూలులో జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సంస్థ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ మానుఫ్యాక్చరింగ్- క‌ర్నూలు
ఉద్యోగం: ప్రొఫెసర్​
ఖాళీలు: 10
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు
జీతం: రూ.70,900 నుంచి రూ.1,59,100 వ‌ర‌కు
విద్యార్హత : పీహెచ్ డీ
ద‌ర‌ఖాస్తు రుసుము: జ‌న‌రల్\బీసీ- 500
ఎస్సీ\ఎస్టీ\పీహెచ్- ఉచితం
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 14-4-2021
చివ‌రి తేది : 15-5-2021
అధికారిక వెబ్ సైట్: www.iiitk.ac.in

About Author