PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IITTMలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజ‌మ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఐటీటీఎమ్

ఉద్యోగం : టూరిజ‌మ్ మేనేజ‌ర్, అసిస్టెంట్ మేనేజర్.

విద్యార్హ‌త : ఎంబీఏ ఇన్ టూరిజ‌మ్.

జీతం : 50000-75000 నెలకు

ఖాళీలు : 31

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 500

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 28-7-2022

చివరి తేది : 5-8-2022

అధికారిక వెబ్ సైట్ : iittm.ac.in

About Author