PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఇక్రిసాట్​’లో ఉద్యోగాలు

1 min read

ఇంట‌ర్నేష‌న్ క్రాప్ రీస‌ర్చ్ ఇన్స్టిట్యూట్ ఫ‌ర్ ది సెమి ఆరిడ్ ట్రోపిక్ (ఇక్రిసాట్) సంస్థ వివిధ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చింది. 2021 వ సంవ‌త్సరానికి గాను ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. డిగ్రీ విద్యార్హతతో వివిధ ఉద్యోగాలు భ‌ర్తీ చేసేందుకు ఇక్రిసాట్ సిద్ధమైంది. క్వాలిఫై అయిన అభ్యర్థుల‌కు ఇంట‌ర్య్వూ ద్వార నియామ‌క ప్రక్రియ ఉంటుంది.
సంస్థ: ఇక్రిసాట్
ఉద్యోగం: సీనియ‌ర్ ఆఫీస‌ర్
ప్రాంతం: హైద‌రాబాద్
అప్లై చేసే విధానం: ఆన్ లైన్
అప్లికేష‌న్ స్వీక‌ర‌ణ తేది: 19-3-2021
చివ‌రి తేది: 11-4-2021
జాబ్ కేట‌గిరి: ఇన్స్టిట్యూట్ జాబ్స్
వ‌య‌స్సు: రిక్రూట్ మెంట్ నిబంధ‌న‌ల మేర‌కు
అప్లికేష ఫీజు: ఉచితంగా అప్లై చేయ‌వ‌చ్చు
అప్లై చేయ‌డానికి ఇక్రిసాట్ అధికారిక WWW.ICRISAT.ORG వెబెసైట్ ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

About Author