PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

INCOIS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఓషియ‌న్ ఇన్ఫ‌ర్మేష‌న్ స‌ర్వీసెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఐఎన్సీఓఐఎస్

ఉద్యోగం : సైంటిఫిక్ ప‌ర్స‌న‌ల్, టెక్నిక‌ల్ ప‌ర్స‌న‌ల్.

విద్యార్హ‌త : డిప్లొమ, బీఎస్సీ, డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, డాక్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 39,000 – 1,25,000 నెలకు

ఖాళీలు : 51

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 25-4-2022

చివరి తేది : 5-5-2022

అడ్రస్ : Auditorium, INCOIS, Hyderabad

అధికారిక వెబ్ సైట్ : incois.gov.in

About Author