PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Income Tax Dept లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇన్ క‌మ్ టాక్స్ డిపార్ట్ మెంట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇన్ క‌మ్ టాక్స్ డిపార్ట్ మెంట్
ఉద్యోగం : టాక్స్ అసిస్టెంట్, ఇన్ కంటాక్స్ ఇన్స్పెక్టర్ , మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, డిగ్రీ
జీతం : రూ.25,500 నుంచి రూ.81,100 నెల‌కు
ఖాళీలు : 28
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ల‌క్నో
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 26-8-2021
చివ‌రి తేది : 30-9-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.incometaxindia.gov.in

About Author