IndiaMART లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండిమార్ట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియా మార్ట్
ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఏఎమ్
విద్యార్హత : ఏదైన డిగ్రీ, పీజీ, ఎంబీఏ
జీతం : . 3,00000 నుంచి 3,50,000 సంవత్సరానికి
ఖాళీలు : 20
పనిచేయాల్సిన ప్రాంతం : నోయిడా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 20-12-2021
అధికారిక వెబ్ సైట్ : https://careers.indiamart.com/