PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండియ‌న్ ఎయిర్ పోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ : ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్.
ఉద్యోగం : కుక్, లోయ‌ర్ డివిజ‌న్ క్లర్క్.
ఖాళీలు : 85
జీతం : ఐఏఎఫ్ నిబంధ‌న‌ల ప్రకారం.
విద్యార్హ‌త‌: టెన్త్, ఇంట‌ర్, ఐటీఐ, మెట్రిక్యులేష‌న్, డిప్లొమ‌.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా.
వ‌య‌సు : 18 నుంచి 25 ఏళ్లు.
ద‌రఖాస్తు రుసుం: పేర్కొన‌లేదు.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్
ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్, ప్రాక్టిక‌ల్ టెస్ట్, ఫిజిక‌ల్ టెస్ట్, రాత ప‌రీక్ష.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 24-7-2021
చివ‌రి తేది : 29-8-2021

అధికారిక వెబ్ సైట్ : indianairforce.nic.in

About Author