PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Air Force లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్
ఉద్యోగం : కుక్, స్టోర్ కీప‌ర్
ఖాళీలు : 197
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ, ఐటీఐ.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
వ‌య‌సు : 18 నుంచి 25 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ఎంపిక విధానం : రాత ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 7-8-2021
చివ‌రి తేది : 5-9-2021

అధికారిక వెబ్ సైట్ : indianairforce.nic.in

About Author