PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​:ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్
ఉద్యోగం : లోయ‌ర్ డివిజ‌న్ క్లర్క్, స్టోర్ కీప‌ర్
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ.
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
ఖాళీలు :83
వ‌య‌సు : 18 నుంచి 25 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాత ప‌రీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టిక‌ల్, ఫిజిక‌ల్ టెస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 30-10-2021
చివ‌రి తేది : 29-11-2021
అధికారిక వెబ్ సైట్ : indianairforce.nic.in

About Author