Indian Army లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఇండియన్ ఆర్మీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తిగల వారు చివరి తేదిలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియన్ ఆర్మీ
ఉద్యోగం : 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ – 46
ఖాళీలు : 90
విద్యార్హత : 12 వ తరగతి
వయసు: 16.5 నుంచి 19.5 ఏళ్లు
జీతం : రూ.56,100 నెలకు.
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్ అప్లికేషన్, ఎస్ఎస్ బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్.
దరఖాస్తు స్వీకరణ : 8-10-2021
చివరి తేది : 8-11-2021
అధికారిక వెబ్ సైట్ : joinindianarmy.nic.in