Indian Armyలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ ఆర్మీ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియన్ ఆర్మీ.
ఉద్యోగం : షార్ట్ సర్వీస్ కమిషన్
విద్యార్హత : డిగ్రీ, బీఈ, బీటెక్.
జీతం : 56100-177500 నెలకు
ఖాళీలు : 191
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, మెరిట్ లిస్ట్, స్టేజ్ -1, స్టేజ్ – 2, మెడికల్ ఎగ్జామ్.
దరఖాస్తు స్వీకరణ తేది : 8-3-2022
చివరి తేది : 6-4-2022
అడ్రస్ : the Rtg ‘A’(WE) Section, Dte Gen of Rtg, AG’s Branch, Integrated HQ, Ministry of Defence (Army), West Block-III, R K Puram, New Delhi – 110066
అధికారిక వెబ్ సైట్ : indianarmy.nic.in