Indian Armyలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ ఆర్మీ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియన్ ఆర్మీ
ఉద్యోగం : 136వ టెక్నికల్ గ్రాడ్యుయేటే కోర్స్
విద్యార్హత : డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్.
జీతం : 56100-250000 నెలకు
ఖాళీలు : 40
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : మెడికల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 11-5-2022
చివరి తేది : 9-6-2022
అధికారిక వెబ్ సైట్ : joinindianarmy.nic.in