Indian Armyలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ ఆర్మీ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియన్ ఆర్మీ
ఉద్యోగం : అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ టెక్నికల్.
విద్యార్హత : 8వ తరగతి, పదో తరగతి, 12వ తరగతి.
జీతం : 30000-40000 నెలకు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 1-07-2022
చివరి తేది : 1-8-2022
అధికారిక వెబ్ సైట్ : joinindianarmy.nic.in