PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియ‌న్ ఆర్మీ(ఎస్ఎస్ సి)లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఇండియ‌న్ ఆర్మీకి చెందిన ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఓటీఏ చెన్నై కేంద్రంగా ప‌నిచేస్తుంది.

సంస్థ: ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ
ఉద్యోగం: షార్ట్ సర్వీస్ క‌మీష‌న్ (టెక్) మెన్\ విమెన్
మొత్తం పోస్టులు: 191
ఎస్ఎస్ సి (టెక్) మెన్: 175
ఎస్ఎస్ సి(టెక్)ఉమెన్: 14
విడోస్ డిఫెన్స్ ప‌ర్స‌న‌ల్: 02

విభాగాలు: సివిల్ \బిల్డింగ్ క‌న్స్ట్రక్షన్ టెక్నాలిజీ, ఆర్కిటెక్చర్, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్, కంప్యూట‌ర్ సైన్స్, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్, టెలీ క‌మ్యూనికేష‌న్.

విద్యార్హత: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ, బీటెక్, బీఈ పూర్తీ చేసి ఉండాలి.

ఎంపిక విధానం: ఎస్ఎస్ బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25-5-2021
చివ‌రి తేది: 23-6-2021

అధికారిక వెబ్ సైట్: www.joinindianarmy.nic.in

About Author