PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​: ఇండియ‌న్ కోస్ట్ గార్డ్   సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్  ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  ఇండియ‌న్ కోస్ట్ గార్డ్
ఉద్యోగం :  అసిస్టెంట్ క‌మాండెంట్
విద్యార్హ‌త :  12 వ‌త‌ర‌గ‌తి, డిగ్రీ, బీఈ, బీటెక్.
జీతం : రూ.56,100 నుంచి రూ.22,5000 నెల‌కు
ఖాళీలు :  50
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం :  సైకలాజిక‌ల్ టెస్ట్, గ్రూప్ టాస్క్,  ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  6-12-2021
చివ‌రి తేది :  17-12-2021
అధికారిక వెబ్ సైట్ :  joinindiancoastguard.gov.in

About Author