PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Coast Guard లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండియ‌న్ కోస్ట్ గార్డ్

ఉద్యోగం : ఇంజిన్ డ్రైవ‌ర్, ఫైర్ మెన్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, ఐటీఐ

జీతం : .18000-81100 నెలకు

ఖాళీలు : 80

ప‌నిచేయాల్సిన ప్రాంతం : చెన్నై, ట్యుటికోర‌న్, పుదుచ్చేరి, క‌రైక‌ల్, మండ‌పం, విశాఖ‌ప‌ట్నం, ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్, స్కిల్ టెస్ట్

అడ్ర‌స్ : Commander, Coast Guard Region (East), Near Napier Bridge, Fort St George (PO), Chennai – 600009

దరఖాస్తు స్వీకరణ తేది : 22-1-2022

చివరి తేది : 31-1-2022

అధికారిక వెబ్ సైట్ : joinindiancoastguard.gov.in

About Author