Indian Navy లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: ఇండియన్ నేవీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియన్ నేవీ
ఉద్యోగం : సివిలియన్ మోటర్ డ్రైవర్, పెస్ట్ కంట్రోల్ వర్కర్
ఖాళీలు : 22
విద్యార్హత : 10 వ తరగతి
జీతం : రూ. 19,000 నుంచి రూ.63,200 నెలకు
వయసు : 18 నుంచ 25 ఏళ్లు
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు ప్రారంభం : 6-8-2021
చివరి తేది : 27-8-2021
వెబ్ సైట్ : joinindiannavy.gov.in
అడ్రస్ : Staff Officer (Civilian Recruitment Cell)},
Headquarters Southern Naval Command,
Kochi – 682004