PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Navyలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ నేవీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండియ‌న్ నేవీ

ఉద్యోగం : షార్ట్ స‌ర్వీస్ క‌మీష‌న్ ఆఫీస‌ర్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, బీకాం, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, ఎంసీఏ, ఎంఎస్సీ.

జీతం : . నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 155

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్, మెడిక‌ల్ ఎగ్జామ్, ఎస్ఎస్ బి ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 25-2-2022

చివరి తేది : 12-3-2022

అధికారిక వెబ్ సైట్ : joinindiannavy.gov.in

About Author