Indian Navy లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ నేవీ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇండియన్ నేవీ
ఉద్యోగం : అగ్నివీర్.
విద్యార్హత : పదో తరగతి.
జీతం : 30,000 – 40,000 నెలకు
ఖాళీలు : 200
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్.
దరఖాస్తు స్వీకరణ తేది : 25-7-2022
చివరి తేది : 30-7-2022
అధికారిక వెబ్ సైట్ : joinindiannavy.gov.in