PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IndusInd Bank లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండ‌స్ ఇండ్ బ్యాంక్
ఉద్యోగం : క్రెడిట్ మేనేజ‌ర్
విద్యార్హ‌త : సీఏ
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : జైపూర్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 30-10-2021
అధికారిక వెబ్ సైట్ :https://www.indusind.com/in/en/personal/career.html

About Author