ఇన్ఫోసిస్ లో జాబ్స్
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ: ఇన్ఫోసిస్
ఉద్యోగం: జావా డెవలపర్
విద్యార్హత: బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ పాస్ అయి ఉండాలి.
పని చేయాల్సిన ప్రాంతం: బెంగళూరు
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
పని అనుభవం: 3 సంవత్సరాలు.
జాబ్ రోల్:
- ఇన్ఫోసిస్ డెలివరీ బృందంలో భాగంగా డిజైన, అభివృద్ధి, టెక్నాలజీ డొమైన్ లలో పని చేయాలి.
- క్లయింట్ అవసరాలు తెలుసుకుని వాటిని పూర్తీ చేయాలి.
- టెక్నాలజీ లీడ్స్, ప్రాజెక్ట్ మేనేజర్లకు ప్రాజెక్ట్ అంచనాల మీద సరైన సమాచారం ఇవ్వాలి.
స్కిల్స్:
- డిజైన్ సమస్యలు, ఉత్తమ పద్ధతుల మీద నాలెడ్జ్ ఉండాలి.
- ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రొగ్రామింగ్ కు సంబంధించి అవగాహన.
- డిజైన, నిర్మాణ నమూనాలు, సాఫ్ట్ వేర్ అభివృద్ధి ప్రక్రిమ మీద అవగాహన ఉండాలి.
దరఖాస్తు చివరి తేది : 30-5-2021
అధికారిక వెబ్ సైట్ : https://career.infosys.com/jobdesc?jobReferenceCode=INFSYS-External-106744#error=login_required&state=0ab6b13d-ed35-46fa-8413-cd5e4c5a7b23