PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IOCLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐఓసీఎల్
ఉద్యోగం : ఇంజినీర్, ఆఫీస‌ర్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజినీర్.
ఖాళీలు : పేర్కొన‌లేదు.
విద్యార్హ‌త‌: బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఈ.
జీతం : రూ. 50,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం: గేట్ 2021 మార్క్స్, గ్రూప్ డిస్కష‌న్, గ్రూప్ టాస్క్, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
నోటిఫికేష‌న్ విడుద‌ల తేది : 10-7-2021
చివ‌రి తేది : 2-8-2021

అధికారిక వెబ్ సైట్ : iocl.com

About Author