PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IOCL లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్
ఉద్యోగం : ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియ‌న్ అప్రెంటిస్
విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు : 1968
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 11-11-2021
అధికారిక వెబ్ సైట్ : http://www.iocrefrecruit.in/

About Author