PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IOCL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్

ఉద్యోగం : ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నిక‌ల్ అటెండెంట్

విద్యార్హ‌త : 10 వ‌త‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమ‌

జీతం : 23000-105000 నెల‌కు

ఖాళీలు : 137

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ – ఉచితం
మిగిలిన వారికి – 100

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, స్కిల్, ప్రొఫిషియెన్సీ, ఫిజిక‌ల్ టెస్ట్, ఇంట‌ర్య్వూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 24-1-2022

చివరి తేది : 18-2-2022

అధికారిక వెబ్ సైట్ : iocl.com

About Author