PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IPPBలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్నిస‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల‌వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐపీపీబీ
ఉద్యోగం : చీఫ్ మేనేజ‌ర్, కంపెనీ సెక్రట‌రీ.
విద్యార్హ‌త : డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ.
ఖాళీలు : 23
జీతం : రూ.23,700 నుంచి రూ. 85,000 నెల‌కు
వ‌య‌సు : 23 నుంచి 55 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : న్యూ ఢిల్లీ – ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ – 150
మిగిలిన వారికి – 750
ఎంపిక విధానం : అసెస్ మెంట్, గ్రూప్ డిస్కష‌న్, ఆన్ లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 9-10-2021
చివ‌రి తేది : 23-10-2021
అధికారిక వెబ్ సైట్ : ippbonline.com

About Author