PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IPRCLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ పోర్ట్ రైల్ అండ్ రోప్ వే కార్పొరేష‌న్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐపీఆర్సీఎల్

ఉద్యోగం : చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ, బీఈ, బీటెక్, గ్రాడ్యుయేష‌న్, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీఏ, ఎంహెచ్ఆర్డీ, ఎంఎల్ఎస్,ఎంఎస్డ‌బ్ల్యూ.

జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 43

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్, ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 18-2-2022

చివరి తేది : 5-3-2022

అధికారిక వెబ్ సైట్ : iprcl.in

About Author