IRCTC లో ఉద్యోగాలు
1 min read
పల్లెవెలుగువెబ్ : ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
సంస్థ : ఐఆర్సీటీసీ
ఉద్యోగం : హాస్పిటాలిటీ మానిటర్స్.
విద్యార్హత : బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్.
జీతం : 30,000 నెలకు
ఖాళీలు : 60
పనిచేయాల్సిన ప్రాంతం : ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్ఘడ్.
దరఖాస్తు విధానం : వాక్ ఇన్ .
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 8-8-2022
చివరి తేది : 27-8-2022
అడ్రస్ : Istitute of Hotel Management (IHM) F–Row, Vidya Nagar, DD Colony, Hyderabad, Telangana 500007
- Institute of Hotel Management (IHM) Near Indian Overseas Bank, V.S.S. Nagar, Bhubaneswar, Odisha 751007
అధికారిక వెబ్ సైట్ : irctc.co.in