IREL లో జాబ్స్
1 min readపల్లెవెలుగు వెబ్: ఇండియన్ రేర్ ఎర్త్ సైన్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఐఆర్ఈఎల్ ముంబయి కేంద్రంగా పని చేస్తుంది.
సంస్థ: ఐఆర్ఈఎల్
ఉద్యోగం: చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, లీగల్ మేనేజర్, సెక్యురిటీ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్.
ఖాళీలు: 07
విద్యార్హత:
చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్- ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు సంబంధిత పనిలో అనుభవం.
లీగల్ మేనేజర్- లా డిగ్రీ, పనిలో అనుభం ఉండాలి.
వయసు : 42 ఏళ్లు మించకూడదు.
మేనేజర్ (సెక్యూరిటీ)- డిగ్రీతో పాటు ఆర్మీలో కెఫ్టన్ హోదా తగ్గకుండా\తత్సమాన పరీక్ష పాస్ అయి ఉండాలి.
వయసు : 42 ఏళ్లు మించకూడదు.
డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్ఎం)- డిగ్రీతో పాటు హెచ్ఆర్ఎం విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమ,తత్సమాన ఉత్తీర్ణత. పనిలో అనుభవం ఉండాలి.
వయసు – 53 ఏళ్లుకు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్ సైజ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్
అడ్రస్: deputy general manager(personnel),
irel limited,
veer savarkar marg,
prabhadevi,
mumbai-400028
దరఖాస్తుకు చివరి తేది: 21-6-2021