PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ISAMలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ స్టాటిస్టిక్స్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ మ్యాపింగ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఎస్ఏఎమ్

ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజ‌ర్స్, ఫీల్డ్ ఆఫీస‌ర్స్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ.

జీతం : 28,000 – 45,000 నెల‌కు

ఖాళీలు : 5012

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తెలంగాణ‌, ఏపీ, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఒరిస్సా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 480

ఎంపిక విధానం : మెరిట్ బేసిస్.

దరఖాస్తు స్వీకరణ తేది : 18-6-2022

చివరి తేది : 21-7-2022

అధికారిక వెబ్ సైట్ : isam.org.in

About Author