PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ITBP లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండో-టిబెట‌న్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్, డెంట‌ల్ స‌ర్జన్
విద్యార్హ‌త : డిగ్రీ, డిప్లొమ‌, ఎంబీబీఎస్, పీజీ, బీడీఎస్.
ఖాళీలు : 553
జీతం : రూ.56,100 నుంచి రూ.2,09,200 నెల‌కు
వ‌య‌సు : 35 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, బీసీ – 400
ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – ఉచితం
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 13-9-2021
చివ‌రి తేది : 27-10-2021
అధికారిక వెబ్ సైట్ : itbpolice.nic.in

మెయిల్ ఐడీ : [email protected]

About Author