PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ITBPలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐటీబీపీ

ఉద్యోగం : కానిస్టేబుల్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి.

జీతం : 21,700 – 69,100 నెల‌కు

ఖాళీలు : 108

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : పీఈటీ, పీఎస్టీ, రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, డీటైల్డ్ మెడికల్ ఎగ్జామినేష‌న్.

దరఖాస్తు స్వీకరణ తేది : 19-8-2022

చివరి తేది : 17-9-2022

అధికారిక వెబ్ సైట్ : itbpolice.nic.in

About Author