PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ITBPలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐటీబీపీ

ఉద్యోగం : స‌బ్ ఇన్స్పెక్ట‌ర్ (స్టాఫ్ న‌ర్స్)

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి

జీతం : 35,400 – 1,12,400 నెలకు

ఖాళీలు : 18

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ -ఉచితం
మిగిలిన వారికి – 200

ఎంపిక విధానం : పీఈటీ, పీఎస్టీ, రాత‌ప‌రీక్ష‌,స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్,మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 17-8-2022

చివరి తేది : 15-9-2022

అధికారిక వెబ్ సైట్ : itbpolice.nic.in

About Author