PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

KAPLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నాట‌క యాంటిబ‌యాటిక్స్ అండ్ ఫార్మాస్యూటిక‌ల్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కేఏపీఎల్

ఉద్యోగం : ప‌్రొఫెష‌న‌ల్ స‌ర్వీస్ రెప్రెజెంటేటివ్స్, ఏరియా మేనేజ‌ర్స్.

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఫార్మా, బీఫార్మా, గ్రాడ్యుయేష‌న్, ఎంఎస్సీ, ఎంసీఏ.

జీతం : 26000-94200 నెలకు

ఖాళీలు : 39

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 28-6-2022

చివరి తేది : 15-7-2022

అడ్రస్ : Deputy General Manager [HRD], KAPL House, Plot no 37, ARKA The Business Center, 2nd Phase, Peenya Industrial Area, Bengaluru – 58

అధికారిక వెబ్ సైట్ : kaplindia.com

About Author