PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

KIMLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : KIML ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : KIML ప్రైవేట్ లిమిటెడ్

ఉద్యోగం : ట్రైనీ మెషిన్ ఆప‌రేట‌ర్, అసోసియేట్స్

విద్యార్హ‌త : డిగ్రీ, బీటెక్,డిప్లొమ‌

జీతం : 9,500 – 12,399 నెల‌కు

ఖాళీలు : 300

ప‌నిచేయాల్సిన ప్రాంతం : అనంత‌పూర్, ఏపి

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్, ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : టెక్నిక‌ల్, హెచ్ఆర్ రౌండ్స్

దరఖాస్తు స్వీకరణ తేది : 9-3-2022

చివరి తేది : 15-3-2022

అడ్రస్ : Kyungshin Industrial Motherson pvt ltd, Beere Palli, Hindupru, Anantapuram, Andhra Pradesh

ద‌ర‌ఖాస్తు ఫార‌మ్ : https://apssdc.in/industryplacements/

కాంటాక్ట్ నెంబ‌ర్స్ : http://Mr. Satish – 81796 43625 / Mr. Kesava – 97018 01902

About Author